హోమ్ / వంటకాలు / రాచగుమ్మడి మసాలా కూర

Photo of Pompkin masala karri by kalyani shastrula at BetterButter
508
1
0.0(0)
0

రాచగుమ్మడి మసాలా కూర

Mar-10-2019
kalyani shastrula
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాచగుమ్మడి మసాలా కూర రెసిపీ గురించి

మంచి/రాచ గుమ్మడితో చేసే కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • సైడ్ డిషెస్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 6

  1. ఒక చిన్న సైజు మంచిగుమ్మడికాయ
  2. ఆవనూనె 3tbsn.లేదా వేరే ఏదైనా నూనె
  3. తగినంత ఉప్పు
  4. ఎండుమిర్చి రెండు
  5. పచ్చిమిర్చి నాలుగు
  6. కరివేపాకు 4ఆకులు
  7. కొత్తిమీర తురుము కప్పు
  8. చిన్న బెల్లం ముక్క
  9. స్పూన్ నువ్వులపొడి
  10. స్పూన్ ధనియపొడి
  11. కొబ్బరిపొడి 2స్పూన్స్
  12. 1.బిర్యానీ ఆకు
  13. గరం మసాలా పొడి ఒక స్పూన్
  14. కాశ్మీర్ కారం లేదా పచ్చళ్ళ కారం 3స్పూన్స్
  15. ఆవాలు స్పూన్
  16. జిలకర స్పూన్
  17. పసుపు స్పూన్
  18. ఇంగువ చిటికెడు
  19. చిన్న అల్లం ముక్క తురుము
  20. కసూరి మేతి

సూచనలు

  1. ముందుగా గుమ్మడికాయల్ని లోపలి గింజలు తీసి పొట్టుతోనే పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి .(గింజలు ఎండబెట్టి పలుకులు తీసుకోవచ్చు).
  2. మూకుడులో ఆవ నూనె వేసి ఆవాలు ,జిలకర వేసి వేగాక పసుపు ,ఇంగువ,బిర్యానీ ఆకు , ఎండుమిర్చి ,పచ్చిమిర్చి ,అల్లం తురుము ,కారంపొడి ,కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వాలి
  3. ఇప్పుడు గుమ్మడి ముక్కలు వేసి కలపాలి
  4. కొంచం నీళ్లు పోసి మూత పెట్టి మగ్గించాలి .తర్వాత నువ్వుల పొడి ,ధనియా పొడి ,గరం మసాలా ,బెల్లం ముక్క తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉంచాలి .
  5. 5min.లో కూర మగ్గుతుంది .ఇప్పుడు కొబ్బరి తురుము వేసి కలపాలి .
  6. రెండు నిముషాలు వేగాక కసురిమెంతి ,కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి సిమ్ మీద ఉంచాలి
  7. రెండు నిమిషాల్లో నూనె పైకి తేలుతుంది .
  8. ఇప్పుడు సెర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర