హోమ్ / వంటకాలు / కొబ్బరి కారంపొడి

Photo of Coconut karam podi by kalyani shastrula at BetterButter
660
2
0.0(0)
0

కొబ్బరి కారంపొడి

Mar-10-2019
kalyani shastrula
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి కారంపొడి రెసిపీ గురించి

పచ్చికొబ్బరితో చేసే కారంపొడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తెలంగాణ
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 10

  1. ఒక కొబ్బరికాయ లోని కొబ్బరి ముక్కలు
  2. పది ఎండుమిర్చి లేదా 5tbsn .కారం
  3. తగినంత ఉప్పు
  4. రెండు రెమ్మలు కరివేపాకు
  5. స్పూన్ జిలకర
  6. రెండు రెమ్మలు చింతపండు
  7. పసుపు స్పూన్
  8. ఇంగువ పావు స్పూన్

సూచనలు

  1. పచ్చికొబ్బరి చిన్నముక్కలుగా చేసి వేయించి పొడి చేసుకోవాలి .అదే మూకుడులో కరివేపాకు జిలకర ,ఎండుమిర్చి వేసి వేయించాలి .
  2. వీటన్నింటిని మీక్సీ జార్ లో వేసి పసుపు ,ఇంగువ ,ఉప్పు కూడా వేసి మీక్సీ చేయాలి .ఇది అన్నం ,ఇడ్లీ ,దోస లోకి బాగుంటుంది .వేరే కూరల్లో కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుంది .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర