BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / రసం

Photo of Rasam by kalyani shastrula at BetterButter
0
5
0(0)
0

రసం

Mar-10-2019
kalyani shastrula
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రసం రెసిపీ గురించి

రసం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తెలంగాణ
  • వేడి పానీయం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. రెండు టమాటాలు
  2. రెండు రెమ్మలు చింతపండు
  3. మిర్యాలు 10
  4. శొంఠి చిన్నముక్క
  5. ఆవాలు స్పూన్
  6. జిలకర స్పూన్
  7. కరివేపాకు రెమ్మ
  8. కొత్తిమీర కట్ట
  9. పసుపు చిటికెడు
  10. ఇంగువ చిటికెడు
  11. నూనె పోపుకు
  12. కప్ పప్పుకట్టు లేదా 2tbsn.మెత్తగా ఉడికిన పప్పు

సూచనలు

  1. ముందుగా మిర్యాలు ,శొంఠి ,జిలకర వేయించి మీక్సీ చేసుకోవాలి .అందులోనే టమాటా పసుపు ,ఇంగువ,చింతపండు రెమ్మలు వేసి మీక్సీ చేసుకోవాలి
  2. మీక్సీ చేసిపెట్టుకున్న రసం
  3. ఇందులో పప్పు కట్టు కూడా వేసి తగినంత ఉప్పు వేసి పెట్టుకోవాలి
  4. మూకుడులో పోపుకు నూనె వేసిఎండుమిర్చి , శెనగపప్పు ఆవాలు ,జిలకర ,వేసి పోపు చేసుకొని తయారుచేసుకున్న రసం వేసి కొత్తిమీర కూడా వేసి బాగా మరగనివ్వాలి .
  5. రసం బాగా మరిగి కమ్మటి వాసన వస్తుంది .అప్పుడు సెర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర