గుడ్డు రైస్ | Egg Rice Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  10th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Egg Rice by Gadige Maheswari at BetterButter
గుడ్డు రైస్by Gadige Maheswari
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

గుడ్డు రైస్ వంటకం

గుడ్డు రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Egg Rice Recipe in Telugu )

  • ఉడికించిన అన్నం - 2 కప్పులు
  • గుడ్లు - 3
  • కారం - 1 స్పూన్
  • ఉప్పు - 1 స్పూన్
  • ధనియాలపొడి - 1 స్పూన్
  • గరం మసాలా పొడి - 1 స్పూన్
  • కొత్తిమీర అల్లం వెల్లుల్లి ముద్ద - 1 స్పూన్
  • ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్
  • పచ్చిమిర్చి ముక్కలు - 1 స్పూన్
  • నూనె - 3 స్పూన్
  • పసుపు చిటికెడు
  • టేస్టింగ్ సాల్ట్ చిటికెడు

గుడ్డు రైస్ | How to make Egg Rice Recipe in Telugu

  1. ఒక పాత్రలో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ వేసి ఎర్రగా వేయించాలి.
  2. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించుకోవాలి.
  3. పసుపు ఉప్పు టేస్టింగ్ సాల్ట్ గుడ్లు పగల గొట్టి వేసి బాగా కలుపుకోవాలి.
  4. ఆ తర్వాత ఇందులోనే ధనియాలపొడి గరంమసాలా పొడి కారం వేసి బాగా కలపాలి.
  5. చివరికి అన్నం వేసి బాగా మిక్స్ చేయాలి.
  6. చివరికి కోత్తీమీర తరుగు నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి

Reviews for Egg Rice Recipe in Telugu (0)