హోమ్ / వంటకాలు / గుడ్డు రైస్

Photo of Egg Rice by Gadige Maheswari  at BetterButter
829
2
0.0(0)
0

గుడ్డు రైస్

Mar-10-2019
Gadige Maheswari
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుడ్డు రైస్ రెసిపీ గురించి

ఇంట్లోనే సులభంగా గుడ్డు రైస్ ను ఇలా చేసి పిల్లలకు తినిపించండి చాలా ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 2

  1. ఉడికించిన అన్నం - 2 కప్పులు
  2. గుడ్లు - 3
  3. కారం - 1 స్పూన్
  4. ఉప్పు - 1 స్పూన్
  5. ధనియాలపొడి - 1 స్పూన్
  6. గరం మసాలా పొడి - 1 స్పూన్
  7. కొత్తిమీర అల్లం వెల్లుల్లి ముద్ద - 1 స్పూన్
  8. ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్
  9. పచ్చిమిర్చి ముక్కలు - 1 స్పూన్
  10. నూనె - 3 స్పూన్
  11. పసుపు చిటికెడు
  12. టేస్టింగ్ సాల్ట్ చిటికెడు

సూచనలు

  1. ఒక పాత్రలో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ వేసి ఎర్రగా వేయించాలి.
  2. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించుకోవాలి.
  3. పసుపు ఉప్పు టేస్టింగ్ సాల్ట్ గుడ్లు పగల గొట్టి వేసి బాగా కలుపుకోవాలి.
  4. ఆ తర్వాత ఇందులోనే ధనియాలపొడి గరంమసాలా పొడి కారం వేసి బాగా కలపాలి.
  5. చివరికి అన్నం వేసి బాగా మిక్స్ చేయాలి.
  6. చివరికి కోత్తీమీర తరుగు నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర