హోమ్ / వంటకాలు / క్యారెట్ హల్వా

Photo of Carrot halwa by Vasuki Pasupuleti at BetterButter
432
5
0.0(0)
0

క్యారెట్ హల్వా

Mar-11-2019
Vasuki Pasupuleti
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ హల్వా రెసిపీ గురించి

క్యారెట్ తినని వారికి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. అరకేజీ క్యారెట్
  2. ఒక గ్లాస్ పాలు
  3. పావుకేజీ పంచదార
  4. నెయ్యి 100 గ్రాములు
  5. జీడిపప్పు 50 గ్రాములు
  6. గుమ్మడి పప్పులు 6 చెంచాలు
  7. ద్రాక్ష 6 చెంచాలు

సూచనలు

  1. కావలిసిన క్యారెట్ , పంచదార ,పాలు,యాలకులు అన్నీ సిద్దము చేసుకోవాలి
  2. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి నెయ్యి వేసి కరిగిన తరువాత తురిమిన క్యారెట్ వేసి బాగా వేపాలి
  3. తరువాత పాలు పోసి బాగా ఉడికించాలి
  4. క్యారెట్ బాగా దగ్గిరకి అయిన తరువాత అందులో పంచదార , యాలకుల పొడి వేసి వేపాలి
  5. తరువాత హల్వా లో నెయ్యి తేలే వరకు వేపి అందులో జీడిపప్పు ,ఎండుద్రాక్ష, గుమ్మడి పప్పులు అన్ని వేసి బాగా కలపాలి
  6. ఒక ప్లేటులో తీసుకొని సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర