హోమ్ / వంటకాలు / పెసరబేసన్ లడ్డు

Photo of Moong besan laddu by kalyani shastrula at BetterButter
383
2
0.0(0)
0

పెసరబేసన్ లడ్డు

Mar-11-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరబేసన్ లడ్డు రెసిపీ గురించి

స్వీట్

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • తెలంగాణ
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కప్ పెసరపిండి
  2. కప్ సెనగపండి
  3. స్పూన్ తినే గోందు
  4. బాదాం,కాజు ముక్కలు4స్పూన్స్
  5. 1 1/2 కప్పు తగార్ /(బూర)దీని తయారీకి కప్ చెక్కర
  6. అవు నెయ్యి కప్పు
  7. ఇలాయిచి పొడి చిటికెడు

సూచనలు

  1. ముందుగా తగార్ కొరకు రెండు కప్పుల చెక్కరలో కొద్ది నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి వేడిచేయాలి
  2. పాకం కొద్దిగా తీగపాకం వస్తుంది అనగా తీసి పక్కన చల్లారడానికి పెట్టాలి .ఈలోపు
  3. గోంద్
  4. మూకుడుకో నెయ్యి వేసి గోంద్ గోలించుకోవాలి .పేలాలుగా అవుతాయి .
  5. అందులోనే కాజు ,బాదాం కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి
  6. పెసరపిండి (పెసరపప్పు మరపట్టించినది)
  7. సెనగపిండి (శెనగపప్పు మరపట్టించింది)
  8. అదే మూకుడులో కప్ నెయ్యి వేసి పెసరపిండి వేసి ఆతర్వాత సెనగ పిండి వేసి బాగా గోలించుకోవాలి .ఈలోపు పక్కన పెట్టుకున్న పాకం ను కలుపుకోవాలి
  9. పిండి వేగి కమ్మటి వాసన వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కనబెట్టుకోవాలి
  10. ఈలోపు చెక్కర పాకం చల్లారి గట్టిపడుతుంటుంది .మరోసారి కలిపుతూ ఉండాలి
  11. మొత్తం చల్లారాక ఇలా మెత్తటి చెక్కర పొడి వలె అవుతుంది .దీనిని Tagar /boora అంటారు .(ఇది చేసుకొని నిలువ ఉంచుకోవచ్చు .అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ కొరకు వాడుకోవచ్చు)
  12. ఈలోపు పిండి వేడి తగ్గి కొద్దిగా చల్లారుతుంది .ఇందులో కాజుబాదాం తురుము వేసుకోవాలి .వేయించి పెట్టుకున్న గోంద్ కూడా వేసి కలుపుకోవాలి .ఒకవేళ గోంద్ పెద్దగా ఉంటే కచ్చా పచ్చ గా ప్రెస్ చేసి వేసుకోవాలి .
  13. తయారుచేసుకున్న తగార్ ఒక కప్ మీద సగం లేదా రెండు కప్స్ వేసి ఇలాయిచి పొడి వేసి బాగా కలుపుకోవాలి
  14. ఇలా తయారయిన మిశ్రమాన్ని చేతికి నెయ్యి రాసుకొని ఉండలుగా కట్టుకోవాలి .
  15. ఒకదానిపక్కన ఒకటి పెట్టుకోవాలి
  16. కాసేపు గాలికి ఉంచితే గట్టిపడతాయి .అప్పుడు డబ్బాలో నిలువ చేదుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర