BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / గుల్కండ ఫిల్డ్ రోజ్ పనీర్ లడ్డు

Photo of Gulkand Filled Rose Paneer Ladoo by Himabindu  at BetterButter
145
6
0(0)
0

గుల్కండ ఫిల్డ్ రోజ్ పనీర్ లడ్డు

Mar-12-2019
Himabindu
15 నిమిషాలు
వండినది?
1 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుల్కండ ఫిల్డ్ రోజ్ పనీర్ లడ్డు రెసిపీ గురించి

మనకు సౌత్ సైడ్ బూందీ లడ్డులు చాల ఫేమస్ చాల రకాల లడ్డులు చేసుకుంటూ ఉంటాం కాని పనీర్ తొ లడ్డులు చాల టేస్టీగ ఉంటాయు.ఇవి పండుగలకి,పుట్టినరోజుకి,అలాగె అనుకోకుండ ఎవరైన చుట్టాలు ఇంటికి వస్తే వెంటనె ఈ లడ్డులు చేసి పెట్టొచ్చు. ఇవైతె త్వరగ,కొత్త రకంగ,టేస్టీగ ఐపోతుంది.

రెసిపీ ట్యాగ్

  • హోలి
  • తేలికైనవి
  • అస్సాం / నార్త్ ఈస్ట్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 10

  1. లడ్డు తయారీకి కావలసినవి
  2. 2 కప్స్- పనీర్
  3. 1/2 కప్- స్వీటెన్డ్ కంన్డెన్స్డ్ మిల్క్
  4. 11/2కప్- మిల్క్ పౌడర్
  5. 2(tbsp)చెంచా- రోజ్ సిరప్
  6. 2 చుక్కలు పింక్ ఫుడ్ కలర్
  7. 1(tsp)చెంచా- యాలుకల పొడి
  8. గుల్కండ ఫిల్లింగ్ కి కావలసినవి
  9. 3(tbsp)చెంచా- గుల్కండ
  10. 1(tbsp)చెంచా- భాదం పప్పు తరిగినవి
  11. 1(tbsp)చెంచా-పిస్తా తిరిగినవి

సూచనలు

  1. 2కప్స్ పనీర్,1/2 కప్ కండెన్స్డ మిల్క్,11/2 కప్ మిల్క్ పొడి ఈ మూడింటిని మిక్సీ జార్ లొ వేసి ఒక 5నిమిషాలు మెత్తగ గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలొ రోజ్ సిరప్,పింక్ ఫుడ్ కలర్, యాలుకలపొడి వేసి ఒకసారి కలయపెట్టండి.ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ప్లేటులోకి తీసుకోండి.
  2. ఇప్పుడు కలిపిన మిశ్రమాన్ని ఒక 5నిమిషాలు గాలి తగిలేటట్టు పక్కన పెట్టుకోండి.గాలి తగిలితె ఆ మిశ్రమం డ్రై ఐపోయు చేతికి అంటుకోకుండ ఉంటుంది.
  3. ఇప్పుడు 3చెంచా గుల్కండ తరిగిన భాదం,పిస్తా ఈ మూడింటిని కలిపి ఉంచండి.
  4. ఇప్పుడు పనీర్ మిశ్రమాన్ని కొంచెం కంచెం ఉండలుగ తీసుకొని క్రింద చుపిన విధంగ చేయండి
  5. ఇప్పుడు గుల్కండ మిశ్రమాన్ని కొంచెం ఉండగ తీసుకొని ఈ క్రింద చూపిన విధంగ పనీర్ లడ్డులని ఫిల్ చేసుకోవాలి.
  6. ఇప్పుడు పనీర్ మిశ్రమం అన్ని వైపుల కలుపుతూ గుల్కండ మిశ్రమం కవర్ ఐయ్యే విధంగ లడ్డు చుట్టుకోవాలి.ఈ క్రింద చూపిన విధంగ లడ్డులన్నీ చుట్టుకోనాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర