హోమ్ / వంటకాలు / బ్రెడ్ ఆమ్లెట్

Photo of Bread Omlet by Gadige Maheswari  at BetterButter
501
1
0.0(0)
0

బ్రెడ్ ఆమ్లెట్

Mar-12-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ గురించి

ఉదయం అల్పాహారంగా తీసుకోవచ్చు. హేల్దీ కూడా నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. కోడి గుడ్డు - 2
  2. బ్రెడ్ పీసులు - 2
  3. ఉప్పు - 1 స్పూన్
  4. కారం - స్పూన్
  5. అల్లం వెల్లుల్లి ముద్ద - 1/2 స్పూన్
  6. ధనియాలపొడి - 1/2 స్పూన్
  7. గరం మసాలా పొడి - 1/2 స్పూన్
  8. కొత్తిమీర తరుగు కొద్దిగా
  9. నెయ్యి - 1/2 కప్

సూచనలు

  1. ఒక పాత్రలో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద ధనియాల గరం మసాలా పొడి వేసి గుడ్లు పగల గొట్టి బాగా కలపాలి.
  2. పెనం పై నెయ్యి వేసి బ్రెడ్ ను రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి
  3. అదే పెనం పై నెయ్యి వేసి గుడ్డు మిశ్రమం వేసి దాని పైన బ్రెడ్ ను ఉంచి కాల్చుకోవాలి.
  4. దాని చుట్టూ నెయ్యి వేసుకుని మధ్యలో కట్ చేసుకోవాలి.
  5. దీన్ని ఫోటో లో చూపించిన విధంగా బ్రెడ్ పైన పరిచి రెండు వైపులా కాల్చుకోవాలి.
  6. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ కొత్తిమీర వేసి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర