హోమ్ / వంటకాలు / వెజ్ హక్కా నూడుల్స్

Photo of Veg hakka noodles by Rashmi SudhiMurthy at BetterButter
1666
2
0.0(0)
0

వెజ్ హక్కా నూడుల్స్

Mar-12-2019
Rashmi SudhiMurthy
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ హక్కా నూడుల్స్ రెసిపీ గురించి

కూరగాయలు వేసి నూడుల్స్ రెస్టారెంట్ స్టైల్ లో చేస్తే చాలా బాగుంటుంది.ఇంట్లోనే నీట్ గా తొందరగా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. హక్కా నూడుల్స్ 2 కప్పులు
  2. క్యారెట్,బీన్స్,క్యాబేజీ సన్నగా తరిగినవి 1 కప్
  3. తరిగిన క్యాప్సికమ్ 2 టేబుల్ స్పూన్లు
  4. తరిగిన ఉల్లిపాయలు 1/4 కప్
  5. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్
  6. పచ్చిమిర్చి 4
  7. పసుపు 1/4 టీ స్పూన్
  8. మిరియాల పుడి 1/4 టీ స్పూన్
  9. గరం మసాలా 1 టీ స్పూన్
  10. సొయా సాస్ 1 టీ స్పూన్
  11. చిల్లీ సాస్(రెడ్,గ్రీన్ రెండూ వేరు వేరుగా)1 టీ స్పూన్
  12. వినిగర్ 1టీ స్పూన్
  13. ఉప్పు రుచికి సరిపడా
  14. నీళ్ళు నూడుల్స్ ఉడికించడానికి
  15. నూనె 4 టేబుల్ స్పూన్లు
  16. కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. కాయగూరలు సన్నగా తరిగి పెట్టుకోవాలి
  2. నూడుల్స్ పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలి
  3. ఒక పాన్ లో నూనె వేడి చేసి ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు,పచ్చిమిర్చి,ఉప్పు వేసి ఫ్రై చేయాలి
  4. ఇప్పుడు సన్నగా తరిగిన కూరగాయలు వేసి వేపాలి
  5. అవి వేగిన తర్వాత అన్నీ సాసులు, వినిగర్,కొత్తిమీర, గరంమసాలా, మిరియాల పుడి వేసి వేపాలి
  6. తరువాత ఉడికించిన నూడుల్స్ వేసి బాగా ఫ్రై చేసి వేడిగా తినాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర