హోమ్ / వంటకాలు / మామిడికాయ చారు

Photo of Raw mango charu by kalyani shastrula at BetterButter
22
2
0.0(0)
0

మామిడికాయ చారు

Mar-12-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ చారు రెసిపీ గురించి

చారు

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • తెలంగాణ
 • ఉడికించాలి
 • వేడి పానీయం

కావలసినవి సర్వింగ: 5

 1. 1,మామిడికాయ
 2. తగినంత ఉప్పు
 3. 3పచ్చిమిర్చి
 4. గోళీకాయంత బెల్లం
 5. 2స్పూన్స్ నువ్వులపొడి
 6. 1స్పూన్ ధనియ పొడి
 7. కరివేపాకు రెమ్మ
 8. కొత్తిమీర కట్ట
 9. ఆవాలు జిలకర స్పూన్
 10. ఇంగువ ,పసుపు చిటికెడు .

సూచనలు

 1. ముందుగా మామిడికాయని కుక్కర్లో నీళ్లు పోసి ఉడికించుకోవాలి
 2. చల్లారాక పొట్టుతీసి ,కొన్ని నీళ్లు పోసి పిసికి రసం తీసుకోవాలి . మూకుడులో పోపుకోరకు నూనెవేసి ఆవాలు ,జిలకర ,ఇంగువ ,పసుపు ,పచ్చిమిర్చి ,ఎండుమిర్చి ,కరివేపాకు వేసి అందులో మామిడికాయ నీళ్లు పోసి ,తగినంత ఉప్పు ,నువ్వులపొడి ,ధనియా పొడి ,బెల్లం వేసి మరిగించుకోవాలి .
 3. చారు బాగా మరిగాక కొత్తిమీర వేసి తీసుకోవాలి .అల్లం ,మిర్యాల పొడి కూడా వేసుకోవచ్చు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర