హోమ్ / వంటకాలు / బీట్రూట్ పులిహోర

Photo of Beetroot rice by kalyani shastrula at BetterButter
403
2
0.0(0)
0

బీట్రూట్ పులిహోర

Mar-12-2019
kalyani shastrula
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్రూట్ పులిహోర రెసిపీ గురించి

రైస్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కప్ బియ్యం
  2. 2బీట్రూట్స్
  3. 4పచ్చిమిర్చి
  4. 2ఎండుమిర్చి
  5. ఒక నిమ్మకాయ చెక్క
  6. 2tbsn.పల్లీలు
  7. కరివేపాకు రెమ్మ
  8. కొత్తిమీర కట్ట
  9. అల్లం చిన్న ముక్క
  10. పచ్చి లేదా ఎండుకొబ్బరి ఒక స్పూన్
  11. పోపుకు నూనె
  12. సెనగపప్పు స్పూన్
  13. మినప్పప్పు స్పూన్
  14. ఆవాలు స్పూన్ జిలకర స్పూను
  15. ఇంగువ చిన్న స్పూన్
  16. పసుపు చిన్న స్పూన్
  17. నువ్వులపొడి స్పూన్
  18. ధనియా పొడి స్పూన్

సూచనలు

  1. కుక్కర్లో కప్ బియ్యం వేసి ఉడికించుకోవాలి .ఈ లోపు బీట్ రూట్ తురిమి పెట్టుకోవాలి ,పచ్చిమిర్చి అల్లం చిన్న ముక్కలుగా చేసుకోవాలి
  2. మూకుడులో నూనె వేసి ఎండుమిర్చి ,శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,జిలకర ,పసుపు ఇంగువ ,పల్లీలు ,కరివేపాకు అల్లం పచ్చిమిర్చి అన్నీ వేసి వేగనివ్వాలి
  3. ఇప్పుడు తిరిమిపెట్టుకున్న బీట్రూట్ వేసి కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టి మగ్గించుకోవాలి .కొద్దిగా మగ్గాక నువ్వులపొడి ,ధనియపొడి ,కొబ్బరిపొడి వేసి చిన్నమంట మీద మూత పెట్టి ఉంచాలి .
  4. ఈ విధంగా మొత్తం మగ్గాక ,(ఈలోపు అన్నం అయి ఉంటుంది .లేదా మిగిలిన అన్నం వాడవచ్చు .) అన్నం వేసి తగినంత ఉప్పు వేసి కలపాలి
  5. కాసేపు వేగనిచ్చి ,నిమ్మరసం పిండి ,కొత్తిమీర వేసి సెర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర