హోమ్ / వంటకాలు / అటుకుల ఉప్మా

Photo of Raw Mango Poha  by Kiran Gopisetti at BetterButter
705
0
0.0(0)
0

అటుకుల ఉప్మా

Mar-13-2019
Kiran Gopisetti
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల ఉప్మా రెసిపీ గురించి

అటుకుల ఉప్మా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దక్షిణ భారతీయ
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. అటుకులు 1గ్లాస్
  2. నూనె 50 grams
  3. పచ్చిమిర్చి 1
  4. కరివేపాకు కొంచెం
  5. తాలింపుగింజలు 1 స్పూన్
  6. పసుపు 1/4 స్పూన్
  7. ఉప్పు 1/2 స్పూన్
  8. పచ్చి మామిడి తురుము 1 స్పూన్
  9. ఉల్లిపాయ 1

సూచనలు

  1. ముందు వడబుట్ట లో అటుకులు పోసి టాప్ క్రింద కడగాలి నీరు మొత్తం పోనివ్వాలి.
  2. పాన్ పెట్టి ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి వేగిన తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి , కరివేపాకు వేసి వేగనివ్వాలి.
  3. ఇప్పుడు పసుపు, ఉప్పు పచ్చి మామిడి తురుము, అటుకులు వేసి మొత్తం కలిపి మగ్గనివ్వాలి.
  4. మనం ఉప్మాలో నిమ్మరసం వేసుకుంటాం కధ అలానే దాని బదులు మామిడి తురుము వేసాను.
  5. జీడిపప్పు, చెనక్కాయ గుళ్ళు మన ఇష్టం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర