దొండ ఆవ | Tindora mustard curry Recipe in Telugu

ద్వారా kalyani shastrula  |  13th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tindora mustard curry recipe in Telugu,దొండ ఆవ, kalyani shastrula
దొండ ఆవby kalyani shastrula
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

13

0

దొండ ఆవ వంటకం

దొండ ఆవ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tindora mustard curry Recipe in Telugu )

  • Kg.దొండకాయలు
  • 200gr.పచ్చళ్ళ కారం
  • 100gr.ఉప్పు
  • 50gr.ఆవపొడి
  • 1స్పూన్ మెంతి పొడి
  • 1స్పూన్ నువ్వులపొడి
  • నూనె తగినంత
  • పసుపు స్పూన్
  • ఇంగువ స్పూన్
  • ఆవాలు స్పూన్
  • మెంతులు ఒక పది
  • ఒక మామిడికాయ లేదా నిమ్మకాయ

దొండ ఆవ | How to make Tindora mustard curry Recipe in Telugu

  1. ముందుగా దొండకాయల్ని చిన్నగా లేదా పొడవుగా తరిగి పెట్టుకోవాలి
  2. ఇందులో కారం పసుపు ,ఉప్పు ,మెంతి పొడి ,నువ్వులపొడి వేసి కలపాలి
  3. కొద్దిగా నూనె వేసి మొత్తం కలుపుకోవాలి
  4. ఒక మూకుడులు నూనె వేసి ఆవాలుచిటపటలాడగానే కొన్ని మెంతులుఇంగువ వేసి చల్లార్చి ముక్కలలో కలుపుకోవాలి .పులుపుకు ఒక నిమ్మకాయ పిండుకొని కలపాలి .లేదా పుల్లటి ఒక మామిడికాయ ముక్కలు వేసిన సరిపోతుంది .

Reviews for Tindora mustard curry Recipe in Telugu (0)