హోమ్ / వంటకాలు / దొండ ఆవ

Photo of Tindora mustard curry by kalyani shastrula at BetterButter
564
0
0.0(0)
0

దొండ ఆవ

Mar-13-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దొండ ఆవ రెసిపీ గురించి

ఆవ

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 10

  1. Kg.దొండకాయలు
  2. 200gr.పచ్చళ్ళ కారం
  3. 100gr.ఉప్పు
  4. 50gr.ఆవపొడి
  5. 1స్పూన్ మెంతి పొడి
  6. 1స్పూన్ నువ్వులపొడి
  7. నూనె తగినంత
  8. పసుపు స్పూన్
  9. ఇంగువ స్పూన్
  10. ఆవాలు స్పూన్
  11. మెంతులు ఒక పది
  12. ఒక మామిడికాయ లేదా నిమ్మకాయ

సూచనలు

  1. ముందుగా దొండకాయల్ని చిన్నగా లేదా పొడవుగా తరిగి పెట్టుకోవాలి
  2. ఇందులో కారం పసుపు ,ఉప్పు ,మెంతి పొడి ,నువ్వులపొడి వేసి కలపాలి
  3. కొద్దిగా నూనె వేసి మొత్తం కలుపుకోవాలి
  4. ఒక మూకుడులు నూనె వేసి ఆవాలుచిటపటలాడగానే కొన్ని మెంతులుఇంగువ వేసి చల్లార్చి ముక్కలలో కలుపుకోవాలి .పులుపుకు ఒక నిమ్మకాయ పిండుకొని కలపాలి .లేదా పుల్లటి ఒక మామిడికాయ ముక్కలు వేసిన సరిపోతుంది .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర