హోమ్ / వంటకాలు / ధమ్ఆలు

Photo of Dum alu by kalyani shastrula at BetterButter
612
1
0.0(0)
0

ధమ్ఆలు

Mar-13-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ధమ్ఆలు రెసిపీ గురించి

కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. చిన్న సైజు ఆలుగడ్డలు పది
  2. నాలుగు టమాటాలు
  3. పచ్చిమిర్చి 4
  4. అల్లం చిన్నముక్క
  5. కాశ్మీర్ కారం 2tbsn .లేదా మాములు కారం
  6. ఉప్పు తగినంత
  7. కొత్తిమీర తరుగు కప్
  8. ధనియపొడి స్పూన్
  9. గరం మసాలా పొడి స్పూన్
  10. పచ్చికొబ్బరి చిప్ప చిన్నది
  11. నూనె 3tbsn .

సూచనలు

  1. ముందుగా ఆలుగడ్డలు కుక్కర్ లో ఒక విజిల్ వరకు ఉడికించి తీసి .చల్లటి నీళ్లలో వేయాలి .ఉడికించిన నీళ్లు గ్రేవీ లో వాడుకోవాలి .
  2. ఉడికిన ఆలు కు పొట్టు తీసి ఫోర్క్ తో గాట్లు పెట్టుకోవాలి .
  3. ఆలు కుక్కర్ లో పెట్టినప్పుడే ఆది అయ్యేలోపు టమాటా అల్లం పచ్చిమిర్చి ,పచ్చి కొబ్బరి ,కొత్తిమీర మీక్సీ లో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి
  4. మూకుడులో పోపుకు నూనెవేసి శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,జిలకర పసుపు ,ఇంగువ వేసి పోపు చేసుకోవాలి
  5. ఇందులో తయారు చేసుకున్న గ్రేవీవేసి వేసుకోవాలి
  6. గ్రేవీ ఉడికి దగ్గరపడి నూనె పైకి తేలుతుంది .అప్పుడు కొన్ని ఉడికించగా మిగిలిన నీళ్లు పోసి కారం వేయాలి
  7. అప్పుడు కొత్తిమీర ,ధనియా పొడి ,ఉప్పు ,గరం మసాలా పొడి ,వేసి కలపాలి
  8. ఇందులో ఉడికించి పెట్టుకున్న ఆలు ను వేసి మూత పెట్టి కాసేపు ఉంచి,కొత్తిమీర వేసి జారుగా ఉన్నప్పుడే తీయాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర