మటన్ ఫ్రై | Mutton fry Recipe in Telugu

ద్వారా Chinnaveeranagari Srinivasulu  |  13th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Mutton fry by Chinnaveeranagari Srinivasulu at BetterButter
మటన్ ఫ్రైby Chinnaveeranagari Srinivasulu
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

15

0

మటన్ ఫ్రై వంటకం

మటన్ ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mutton fry Recipe in Telugu )

  • మటన్ అర కేజీ
  • పసుపు కొద్దిగ
  • ఉప్పు తగినంత
  • కారం అర స్పూన్
  • ధనియా పొడి 1స్పూన్
  • నూనె 3స్పూన్
  • గరం మసాలా అర స్పూన్

మటన్ ఫ్రై | How to make Mutton fry Recipe in Telugu

  1. మటన్ ని చిన్న ముక్కలు కోసి,ఉప్పు,పసుపు కొద్దిగ వేసి కుక్కర్ లో 5విజిల్ రావాలి.
  2. బాండీ పెట్టి నూనె వేసి ఇందులో ఉడికిన మటన్ వేసి వేయించి కారం, ఉప్పు,థనియ పొడి వేసి కొద్దిగ గరం మసాలా వేసి వేగనివ్వాలి.
  3. మటన్ ఫ్రై రెడీ

నా చిట్కా:

పిల్లలు మటన్ తిననప్పడు ఇలా చేస్తే బాగా తింటారు

Reviews for Mutton fry Recipe in Telugu (0)