హోమ్ / వంటకాలు / మటన్ ఫ్రై

Photo of Mutton fry by Chinnaveeranagari Srinivasulu at BetterButter
1021
5
0.0(0)
0

మటన్ ఫ్రై

Mar-13-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మటన్ ఫ్రై రెసిపీ గురించి

మటన్ ని చిన్న ముక్కలు గా కోసుకోవాలి.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • వేయించేవి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మటన్ అర కేజీ
  2. పసుపు కొద్దిగ
  3. ఉప్పు తగినంత
  4. కారం అర స్పూన్
  5. ధనియా పొడి 1స్పూన్
  6. నూనె 3స్పూన్
  7. గరం మసాలా అర స్పూన్

సూచనలు

  1. మటన్ ని చిన్న ముక్కలు కోసి,ఉప్పు,పసుపు కొద్దిగ వేసి కుక్కర్ లో 5విజిల్ రావాలి.
  2. బాండీ పెట్టి నూనె వేసి ఇందులో ఉడికిన మటన్ వేసి వేయించి కారం, ఉప్పు,థనియ పొడి వేసి కొద్దిగ గరం మసాలా వేసి వేగనివ్వాలి.
  3. మటన్ ఫ్రై రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర