హోమ్ / వంటకాలు / స్పాంజ్ కేక్

Photo of Sponge cake by Lova Subrahmanyam at BetterButter
443
0
0.0(0)
0

స్పాంజ్ కేక్

Mar-13-2019
Lova Subrahmanyam
30 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్పాంజ్ కేక్ రెసిపీ గురించి

మెత్తని బేకరి స్టైల్ కేకే :birthday::birthday::birthday:

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా 150g
  2. పంచదార 150గ్
  3. ఎగ్స్ 4
  4. బేకింగ్ పౌడర్ 1/2 టీస్పూన్
  5. పినప్పిల్ ఎసాన్స్
  6. Sunflower oil 45g

సూచనలు

  1. మైదా పిండి
  2. పంచదార
  3. Sunflower oil
  4. బేకింగ్ పౌడర్
  5. Pineapple extract
  6. ఎగ్స్ 4
  7. ముందు గా ఒక్క గిన్నే లో పంచదార ఎగ్స్ తీసుకొని హ్యాండ్ బ్లేండర్ తో బాగా తెప్పలి
  8. బాగా ఫోమ్ వచ్చేవరకు గెన్నే పక్కకు వంచిన మిశ్రమం కదల కూడదు
  9. ఈ విధం గా స్టిఫ్ గా బ్లెండ్ చేసుకోవాలి
  10. ఇప్పుడు వెన్నిల్ల ఎస్సన్స్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు బ్లెండర్ తొ శ్లో గా తెప్పాలి
  11. ఇప్పుడు ఈ మిశ్రమంలో మైదా మరియు బేకింగ్ పౌడర్ మెల్లిగా కలుపుకుని కొద్దిసేపు ఉండలు లేకుండా బ్లెండ్ చేసుకోవాలి
  12. ఇప్పుడు ఈ మిశ్రమంలో 45 గ్రాములు ఆయిల్ కలుపుకొని స్లో గా బ్లెండ్ చేసుకోవాలి
  13. ఇప్పుడు బేకింగ్ కంటైనర్ తీసుకుని లోపల వైపు ఆయిల్ ను అప్లై చేసుకుని బటర్ పేపర్ వేసుకోవాలి
  14. మన కలిపి ఉంచుకున్న కేక్ మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసుకుని బుడగలు లేకుండా కిందకు కొట్టాలి
  15. రెండు వందల డిగ్రీలతో preheat ఐదు నిమిషాల పాటు మీ మైక్రోఓవెన్ ఉంచి ఈ కేక్ మిశ్రమాన్ని మైక్రోవేవ్ లో 180 డిగ్రీలు లు 30 నిమిషాల పాటు convection mode లో బేక్ చేసుకోవాలి 30 నిమిషాలు పూర్తయిన తర్వాత ఒక టూత్ పిక్ తో కేక్ని పొడిచి పిండి అంటుకోకపోతే మీ కేక్ కేక్ అయినట్టే మీ కేక్ చల్లారిన తర్వాత చక్కగా ముక్కలు కోసుకుని ఇంటిల్లిపాది ఎంజాయ్ చేయండి
  16. ముక్కలు గా కోసిన స్పాంజ్ కేక్,:cake::cake::cake::cake:

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర