హోమ్ / వంటకాలు / పుట్నాల పచ్చడి

Photo of Roasted chana chutney by kalyani shastrula at BetterButter
508
0
0.0(0)
0

పుట్నాల పచ్చడి

Mar-13-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుట్నాల పచ్చడి రెసిపీ గురించి

పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • తెలంగాణ
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. కప్ పుట్నాలు
  2. 2పచ్చిమిర్చి
  3. 2ఎండుమిర్చి
  4. ఆవాలు పోపుకు
  5. జిలకర పోపుకు
  6. పసుపు చిటికెడు
  7. ఇంగువ చిటికెడు
  8. సరిపడా ఉప్పు
  9. పోపుకు నూనె
  10. కిత్తిమీర కట్ట
  11. కరివేపాకు నాలుగు ఆకులు

సూచనలు

  1. పుట్నాలు ఒక కప్ తీసుకొని మీక్సీ జార్ లో వేడి గ్రైండ్ చేయాలి
  2. అందులో కొత్తిమీర ,పచ్చిమిర్చి ,ఉప్పు వేసి కొన్ని నీళ్లు కూడా పోసి గ్రైండ్ చేసుకోవాలి
  3. మూకుడులో పోపుకు నూనె వేసి ఎండుమిర్చి ,కరివేపాకు ఆవాలు ,జిలకర , పసుపు ఇంగువ వేసి పోపు చేసుకోవాలి .
  4. పోపును మీక్సీ చేసుకున్న పచ్చడిలో వేసి కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి .ఇంట్లో సరకులు లేనప్పుడు ఇడ్లీ ,దోసె లోకి అప్పటికప్పుడు చేసే చట్నీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర