హోమ్ / వంటకాలు / ఫ్లఫ్ఫి ఆమ్లెట్

Photo of Fluffy omlet by Chinnaveeranagari Srinivasulu at BetterButter
30
1
0.0(0)
0

ఫ్లఫ్ఫి ఆమ్లెట్

Mar-13-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్లఫ్ఫి ఆమ్లెట్ రెసిపీ గురించి

టేస్ట్,హెల్త్

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గుడ్లు 4
  2. పచ్చిమిర్చి 3
  3. ఉప్పు తగినంత
  4. పసుపు చిటికేడు
  5. ఉల్లిపాయ 1
  6. క్యారెట్ 1
  7. కరివేపాకు 5ఆకులు
  8. కొత్తిమీర కొద్దిగ
  9. నూనె 2స్పూన్

సూచనలు

  1. కావాల్సినవి
  2. తెల్ల సొన ని,పచ సొన ని వేరు వేరు గిన్నె లో వేసుకోవాలి.
  3. తెల్ల సొన ని బాగా బీట్ చేయాలి.క్రీమ్ లాగా రావాలి.
  4. పచ్చ సొన ని క్రీమ్ ల వచ్చేలా బీట్ చేయాలి
  5. రెండు సొన లని కలపాలి.
  6. ఉల్లిపాయముక్కలు,క్యారెట్ తురుము,ఉప్పు,పసుపు,పచ్చిమిర్చి,కొత్తిమీర,కరివేపాకు,వేసి కలపాలి.
  7. పెనం లో నూనె వేసి వేడి చేయలి
  8. కలిపిన మిశ్రమాన్ని పెనం లో మందంగా వేయాలి.5నిముషాలు చిన్న మంట ఫై పెట్టాలి.
  9. తిప్పి కాల్చాలి.
  10. ఆమ్లెట్ రెడీ
  11. ముక్కలు చేసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర