హోమ్ / వంటకాలు / ఉడకబెట్టిన గుడ్లు ఫ్రై

Photo of Boiled egg fry by Chinnaveeranagari Srinivasulu at BetterButter
82
3
0.0(0)
0

ఉడకబెట్టిన గుడ్లు ఫ్రై

Mar-13-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉడకబెట్టిన గుడ్లు ఫ్రై రెసిపీ గురించి

గుడ్ల ను ఉడకబెట్టాలి.

రెసిపీ ట్యాగ్

 • నాన్ వెజ్
 • తేలికైనవి
 • పిల్లలకు నచ్చే వంటలు
 • ఆంధ్రప్రదేశ్
 • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
 • ఉడికించాలి
 • చిరు తిండి
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

 1. గుడ్లు 3
 2. పసుపు చిటికెడు
 3. ఉప్పు తగినంత
 4. కారం కొద్దిగ
 5. ధనియా పొడి కొద్దిగ
 6. నూనె 1స్పూన్

సూచనలు

 1. కావాల్సినవి.
 2. నూనె వేసి గుడ్లను వేయించాలి.
 3. ఉప్పు,పసుపు,కారం,ధనియాల పొడి వేసి ఒక సారీ కలపాలి .
 4. ఎగ్ ఫ్రై రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర