హోమ్ / వంటకాలు / వోట్స్ మంచూరియా

Photo of Oats munchurian by Divya Konduri at BetterButter
273
5
0.0(0)
0

వోట్స్ మంచూరియా

Mar-14-2019
Divya Konduri
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వోట్స్ మంచూరియా రెసిపీ గురించి

వోట్స్ తో తొందరగా తక్కువ టైమ్ లో చేసుకొనే రుచికరమైన వంట

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. మంచూరియా కి..100గ్రాములు వోట్స్
  2. ఒక కప్పు కాప్సికమ్ తరుగు
  3. ఒక కప్పు కేబేజీ తరుగు
  4. ఒక కప్పు కేరట్ తరూగు
  5. నూనె సరిపడ
  6. అర స్పూను ఉప్పు
  7. అర స్పూను పచ్చిమిర్చి పేస్టు
  8. గ్రైవీకి...ఒక స్పూను సోయాసాస్
  9. ఒక స్పూను టమోట సాస్
  10. అర స్పూను వెనిగర్
  11. అర కప్పు ఉల్లి తరుగు
  12. అర కప్పు కేబేజీ తరూగు
  13. అర స్పూను నువ్వులు
  14. అర స్పూను ఉప్పు
  15. అర స్పూను పచ్చిమిర్చి పేస్టు
  16. కొత్తీమిర అర కప్పు
  17. కార్నుఫ్లోరు ఒక స్పూను

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలోకి వౌట్స్ కేబేజి కేరట్ కేప్సికమ్ ఉప్పు మిర్చి పేస్టు వేసి అర కప్పు నీళ్ళు పోసి ముద్దలా కలపాలి
  2. నూనె వేడి చేసి చిన్న ముద్దలుగా నూనెలో వేసి వేగించాలి
  3. ఇంకో బాండీ తీసుకొని తరిగిన వెల్లుల్లి ఉల్లి కేబిజీ వేసి వేగించి
  4. సొయాసాస్ టమోట సాస్ వెనిగర్ ఉప్పు మిర్చి పేస్టు వేసి బాగా కలిపి
  5. కార్ను ఫ్లొర్ నీళ్ళను పోసి చిక్క పడ్డాక నూవ్వులు వేసి వేగించిన వోట్స్ మంచూరియాల ని వేసి కదిపి కొత్తిమిర వేస్తే రడి టు సర్వ్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర