హోమ్ / వంటకాలు / ఉసిరికాయ పులిహోర

Photo of Gooseberry rice by Rashmi SudhiMurthy at BetterButter
631
2
0.0(0)
0

ఉసిరికాయ పులిహోర

Mar-14-2019
Rashmi SudhiMurthy
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరికాయ పులిహోర రెసిపీ గురించి

ఉసిరికాయ,పచ్చికొబ్బరి తో చేసే ఈ పులిహోర ని కన్నడంలో నెల్లికాయి చిత్రాన్నా అని అంటారు.చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. అన్నం 1 కప్
  2. ఉసిరికాయలు 2
  3. పచ్చికొబ్బరి తురుము 1/4 కప్
  4. పచ్చిమిర్చి 4
  5. జీలకర్ర 1/4 టీ స్పూన్
  6. పల్లిలు 2 టేబుల్ స్పూన్లు
  7. పోపుదినుసులు 1 టీ స్పూన్
  8. పసుపు 1/4 టీ స్పూన్
  9. నిమ్మరసం 2 టీ స్పూన్లు
  10. ఉప్పు రుచికిసరిపడా
  11. నూనె 2 టేబుల్ స్పూన్లు
  12. కరివేపాకు 5
  13. కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. ముందుగా పొడి పొడిగా అన్నం వండి పెట్టుకోవాలి
  2. ఉసిరికాయ ముక్కలు, పచ్చికొబ్బరి, జీలకర్ర, 2పచ్చిమిర్చి వేసి నీళ్ళు వేయకుండా రుబ్బుకొని పెట్టుకోవాలి
  3. ఒక పాన్ లో నూనె వేడి చేసి అందులో పోపు దినుసులు, పల్లిలు, కరివేపాకు,పచ్చిమిర్చి వేసి వేపాలి
  4. ఇప్పుడు అందులో పసుపు, ఉప్పు,ఉసిరికాయ రుబ్బుకున్న మిశ్రమాన్ని కూడా వేసి ఫ్రై చేయాలి
  5. చివరిగా అన్నం, కొత్తిమీర,నిమ్మరసం వేసి కలిపితే ఉసిరికాయ పులిహోర రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర