హోమ్ / వంటకాలు / మునగకాయ కర్రీ

Photo of Drumstick curry by Rashmi SudhiMurthy at BetterButter
55
4
0.0(0)
0

మునగకాయ కర్రీ

Mar-14-2019
Rashmi SudhiMurthy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగకాయ కర్రీ రెసిపీ గురించి

మునగకాయల తో ఇలా కర్రీ చేసుకుంటే చపాతీ మరియు అన్నం తో తినటానికి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. మునగకాయలు 2
  2. ఉల్లిపాయ 1
  3. టొమాటో 1
  4. పచ్చిమిర్చి 4
  5. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్
  6. శెనగపిండి 2 టేబుల్ స్పూన్లు
  7. కారం పొడి 1 టీ స్పూన్
  8. ఉప్పు రుచికి సరిపడా
  9. పసుపు 1/4 టీ స్పూన్
  10. పాలు 1/2 కప్
  11. నీళ్ళు సరిపడా
  12. నూనె 2 టేబుల్ స్పూన్లు
  13. పోపుదినుసులు 1 టీ స్పూన్( ఆవాలు,జీలకర్ర, మినప్పప్పు)
  14. కిచెన్ కింగ్ మసాలా 1 టీ స్పూన్
  15. గరం మసాలా 1/2 టీ స్పూన్
  16. ధనియాల పుడి 1/4 టీ స్పూన్
  17. కసూరి మేథీ 1 టీ స్పూన్
  18. కరివేపాకు 2 రెమ్మలు
  19. కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. మునగ కాయ లను ఉడికించి పెట్టుకోవాలి
  2. ఒక పాన్ లో నూనె వేడి చేసి అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు,పసుపు, ఉప్పు వేసి వేపాలి
  3. అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక టొమాటో ముక్కలు కూడా వేసి బాగా వేగాక శెనగపిండి వేసి ఫ్రై చేసి పాలు వేసి ఉడికించాలి
  4. ఇప్పుడు అందులో గరంమసాలా,కిచెన్ కింగ్,ధనియాల పుడి,కాసూరీ మేథీ వేసి ఫ్రై చేసి ఉడికించిన మునగకాయ ముక్కలు,తగినంత నీళ్ళు వేసి కర్రీ సిద్ధం చేసుకోవాలి
  5. చివర్లో కొత్తిమీర వేసి కర్రీ లో నీళ్ళు అంతా బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేయాలి
  6. రుచికరమైన మునగకాయ కర్రీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర