హోమ్ / వంటకాలు / మునక్కాయ కూర

Photo of Drumstick curry by Gadige Maheswari  at BetterButter
493
1
0.0(0)
0

మునక్కాయ కూర

Mar-14-2019
Gadige Maheswari
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునక్కాయ కూర రెసిపీ గురించి

మునక్కాయలతో చేసిన కూర చాలా రుచిగా ఉంటుంది. చపాతీ రొట్టెలు తినగలిగే కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. లేత మునక్కాయలు - 10
  2. ఉల్లిపాయ ముక్కలు - 1 కప్
  3. ఉప్పు - 1 స్పూన్
  4. కారం - 1 1/2 స్పూన్
  5. పసుపు - 1/2 స్పూన్
  6. ఆవాలు - 1 స్పూన్
  7. కరివేపాకు రెండు రెమ్మలు
  8. ధనియాలపొడి - 1 స్పూన్
  9. కొత్తిమీర అల్లం వెల్లుల్లి ముద్ద - 1 స్పూన్
  10. నూనె - 1/2 కప్

సూచనలు

  1. ముందుగా కుక్కర్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
  2. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించుకోవాలి.
  3. ఆ తర్వాత మునక్కాయ ముక్కలు వేసి వేయించాలి.
  4. ఇందులో పసుపు ధనియాలపొడి కారం వేసి బాగా కలపాలి.
  5. ఆ తర్వాత తగినంత నీరు పోసి ఉప్పు వేసి 2 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
  6. చివరికి ఒక ప్లేట్ లోనికి తీసుకొని సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర