హోమ్ / వంటకాలు / కాకరకాయ పులుసు

Photo of Bitter gourd  pulusu by Kiran Gopisetti at BetterButter
538
2
0.0(0)
0

కాకరకాయ పులుసు

Mar-14-2019
Kiran Gopisetti
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ పులుసు రెసిపీ గురించి

కాకరకాయ పులుసు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దక్షిణ భారతీయ

కావలసినవి సర్వింగ: 4

  1. కాకరకాయలు 4
  2. ఉల్లిపాయలు 2
  3. పచ్చిమిర్చి 2
  4. చింతపండు 50 గ్రామ్స్
  5. బెల్లం 50 గ్రామ్స్
  6. నూనె 100 గ్రామ్స్
  7. తాలింపు గింజలు 1 స్పూన్
  8. ఉప్పు 2 స్పూన్స్
  9. కారం 2 స్పూన్స్
  10. పసుపు 1/2 స్పూన్
  11. ఇంగువ 1/4 స్పూన్
  12. కరివేపాకు 2 రెమ్మలు

సూచనలు

  1. ముందు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కాకరకాయలు చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  2. పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగిన తరువాత తాలింపు గింజలు, పసుపు, ఇంగువ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఒకదాని తరువాత ఒకటి వెయ్యాలి
  3. అవి వేగేటప్పుడు ఉప్పు వేసి కాకరకాయ ముక్కలు కూడా వేసి మధ్య మధ్య కలుపుతూ బెల్లం, కారం వెయ్యాలి
  4. అది వుడుకుతున్నప్పుడు చింతపండు రసం చిక్కగా పోసి బాగా దెగ్గిరకు వచ్చిన తరువాత దించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర