BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / హోమ్ మేడ్ గోల్గప్ప

Photo of Home made golgappa by Roopasree Rao at BetterButter
0
7
0(0)
0

హోమ్ మేడ్ గోల్గప్ప

Mar-14-2019
Roopasree Rao
15 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హోమ్ మేడ్ గోల్గప్ప రెసిపీ గురించి

ఇది ఇంట్లో ఉండే సామనులను ఉపయోగించి చేసే ఈసీ వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • కర్ణాటక
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 5

  1. రెడీమేడ్ పూరీలు-1 పాకెట్
  2. ఆలుగడ్డ-5
  3. అల్లం-1 ఇంచు
  4. ఎర్రగడ్డ-4
  5. కొత్తిమీర-1/2 కట్ట
  6. పుదీనా-1/4కట్ట
  7. పచ్చిమిరపకాయ-2
  8. బ్లాక్ సాల్ట్-1/2 స్పూన్
  9. మిరియాల పుడి-1/2 స్పూన్
  10. చాట్ మసాలా పుడి-1 1/4 స్పూన్
  11. ఉప్పు-1 స్పూన్
  12. బెల్లం-గోలి గాత్రం
  13. చింతపండు-గోలి గాత్రం

సూచనలు

  1. కొత్తిమీర,పుదీనా,పచ్చిమిరపకాయ,అల్లం చింతపండు,బెల్లం అన్నింటిని కొంచం నిరు వేసి నున్నగా రుబ్బలి.
  2. రుబ్బిన పేస్ట్ ని ఫిల్టర్ చెయ్యలి.ఫిల్టర్ చేసి వచ్చిన రసంకు 2 లోటలు నిరు చేర్చి దానికి చాట్ మసాలా పుడి,బ్లాక్ సాల్ట్,ఉప్పు,మిరియాలపొడి అన్నిటిని వేసి కలపాలి. పాని రెడి.
  3. ఉడికించిన ఆలుగడ్డకు బాగా నునుపి,సన్నగా తరిగిన ఎర్రగడ్డలు,కొత్తిమీర,చాట్ మసాలా పుడి,ఉప్పు వేసి మిక్స్ చేయాలి.
  4. పూరికి రంద్రం చేసి ఆలుగడ్డ మసాలా నింపి పాని వేసి గోల్గప్ప రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర