హోమ్ / వంటకాలు / మామిడికాయ,పాలకూర పప్పు

Photo of Raw Mango Spinach dal by Kiran Gopisetti at BetterButter
261
4
0.0(0)
0

మామిడికాయ,పాలకూర పప్పు

Mar-14-2019
Kiran Gopisetti
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ,పాలకూర పప్పు రెసిపీ గురించి

మామిడికాయ, పాలకూర పప్పు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దక్షిణ భారతీయ
  • ఉడికించాలి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర కట్ట 1
  2. చిన్న మామిడికాయ 1
  3. కందిపప్పు 1 చిన్న గ్లాస్
  4. ఉల్లిపాయ 1
  5. పచ్చిమిర్చి 2
  6. ఉప్పు 2 స్పూన్స్
  7. కారం 2 స్పూన్స్
  8. పసుపు 1/4 స్పూన్
  9. నూనె 50 గ్రామ్స్
  10. తాలింపు గింజలు 1 స్పూన్
  11. ఇంగువ 1/2 స్పూన్
  12. కరివేపాకు 2 రెమ్మలు

సూచనలు

  1. కుక్కర్లో కందిపప్పు కడిగి తగినన్ని నీళ్ళు పోయాలి
  2. అందులో మామిడి ముక్కలు, పాలకూర సన్నగా తరిగింది, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కారం, పసుపు వేసి మూత పెట్టి పొయ్యిమీద పెట్టాలి
  3. 4 విజిల్స్ రాగానే దించి 5 నిమిషాలు ఆగి మూత తీసి ఉప్పు వేసి మెత్తగా ఎనపాలి.
  4. పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగిన తరువాత తాలింపు గింజలు, ఇంగువ, కరివేపాకు వేసి వేగిన తరువాత పప్పులో వేసి కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర