సేమ్యా కేసరి | Semya kesari Recipe in Telugu

ద్వారా Chinnaveeranagari Srinivasulu  |  15th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Semya kesari by Chinnaveeranagari Srinivasulu at BetterButter
సేమ్యా కేసరిby Chinnaveeranagari Srinivasulu
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

3

0

సేమ్యా కేసరి వంటకం

సేమ్యా కేసరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Semya kesari Recipe in Telugu )

  • 1కప్పు సేమ్యా
  • చెక్కర అర కప్పు
  • ఇలాయిచి పొడి 1/2 స్పూన్
  • కొబ్బెర ముక్కలు 6
  • జీడిపప్పు 6
  • నెయ్యి 5స్పూన్

సేమ్యా కేసరి | How to make Semya kesari Recipe in Telugu

  1. జీడిపప్పు,కొబ్బెర ముక్కలు నెయ్యి లో వేయించాలి.అదే పాన్ లో సేమ్యా ని దోరగా వేయించాలి.
  2. సేమ్యా ని 2కప్పుల నీళ్ల లో ఉడికించాలి.కొద్దిగ పలుకు ఉన్నప్పుడే దించి సేమ్యా ని వడకట్టాలి.
  3. పాన్ లో నెయ్యి వేసి సేమ్యా ని వేసి చెక్కర వేసి బాగా కలపాలి చిన్న మంట ఫై మగ్గనివ్వాలి.
  4. వేయించిన జీడిపప్పు,కొబ్బెర,ఇలాయిచి వేయాలి
  5. సేమ్యా కేసరి రెడీ

నా చిట్కా:

సేమ్యా ని కొద్దిగ ఉడికిన తర్వాత దించాలి.మరి మెత్తగా అయితే సేమ్యా గిజురు అవుతుంది

Reviews for Semya kesari Recipe in Telugu (0)