పెసర పల్లి పకోడీ | Moongpeanut pakoda Recipe in Telugu

ద్వారా kalyani shastrula  |  15th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Moongpeanut pakoda by kalyani shastrula at BetterButter
పెసర పల్లి పకోడీby kalyani shastrula
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

4

0

పెసర పల్లి పకోడీ వంటకం

పెసర పల్లి పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Moongpeanut pakoda Recipe in Telugu )

 • కప్ పెసరపిండి
 • 2tbsn .సెనగపిండి
 • తగినంత ఉప్పు
 • కారం ఇష్టాన్ని బట్టి
 • ధనియా పొడి స్పూన్
 • గరం మసాలా పొడి స్పూన్
 • పసుపు చిన్న స్పూన్
 • ఇంగువ చిన్న స్పూన్
 • కరివేపాకు రెండు రెమ్మలు
 • పల్లీలు సగం కప్
 • కొత్తిమీర
 • నూనె గోలించడానికి సరిపడా
 • నల్లఉప్పు స్పూన్
 • ఆంచూర్ పొడి
 • జిలకర స్పూన్

పెసర పల్లి పకోడీ | How to make Moongpeanut pakoda Recipe in Telugu

 1. కప్ పెసరపిండిలో రెండు స్పూన్ ల సెనగపిండి ,ఉప్పు ,కారం ,ధనియపొడి ,గరం మసాలా పొడి ,పల్లీలు ,పసుపు ,ఇంగువ ,కరివేపాకు ,కొత్తిమీర ,జిలకర ,వేసి కలుపుకోవాలి
 2. కొద్దిగానే నీళ్లు చల్లుతూ పకోడిపిండివలె గట్టిగానే కలుపుకోవాలి .ఒక స్పూన్ వేడి నేనే వేసి కలపాలి .
 3. మూకుడులో నూనె వేడెక్కాక పిండిని తీసుకొని పకోడీ మాదిరిగా వేసి గోలించి బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోవాలి .
 4. క్రిస్పీ గ తయారయిన పకోడీ మీద నల్లఉప్పు ,ఆంచూర్ పొడి కొద్దిగా చల్లి సర్వ్ చేసుకోవాలి .

Reviews for Moongpeanut pakoda Recipe in Telugu (0)