హోమ్ / వంటకాలు / పెసర పల్లి పకోడీ

Photo of Moongpeanut pakoda by kalyani shastrula at BetterButter
327
3
0.0(0)
0

పెసర పల్లి పకోడీ

Mar-15-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసర పల్లి పకోడీ రెసిపీ గురించి

స్నాక్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. కప్ పెసరపిండి
  2. 2tbsn .సెనగపిండి
  3. తగినంత ఉప్పు
  4. కారం ఇష్టాన్ని బట్టి
  5. ధనియా పొడి స్పూన్
  6. గరం మసాలా పొడి స్పూన్
  7. పసుపు చిన్న స్పూన్
  8. ఇంగువ చిన్న స్పూన్
  9. కరివేపాకు రెండు రెమ్మలు
  10. పల్లీలు సగం కప్
  11. కొత్తిమీర
  12. నూనె గోలించడానికి సరిపడా
  13. నల్లఉప్పు స్పూన్
  14. ఆంచూర్ పొడి
  15. జిలకర స్పూన్

సూచనలు

  1. కప్ పెసరపిండిలో రెండు స్పూన్ ల సెనగపిండి ,ఉప్పు ,కారం ,ధనియపొడి ,గరం మసాలా పొడి ,పల్లీలు ,పసుపు ,ఇంగువ ,కరివేపాకు ,కొత్తిమీర ,జిలకర ,వేసి కలుపుకోవాలి
  2. కొద్దిగానే నీళ్లు చల్లుతూ పకోడిపిండివలె గట్టిగానే కలుపుకోవాలి .ఒక స్పూన్ వేడి నేనే వేసి కలపాలి .
  3. మూకుడులో నూనె వేడెక్కాక పిండిని తీసుకొని పకోడీ మాదిరిగా వేసి గోలించి బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోవాలి .
  4. క్రిస్పీ గ తయారయిన పకోడీ మీద నల్లఉప్పు ,ఆంచూర్ పొడి కొద్దిగా చల్లి సర్వ్ చేసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర