హోమ్ / వంటకాలు / మరమరాల(బొరుగులు)పులిహోర

Photo of Puffed rice pulihora by Chinnaveeranagari Srinivasulu at BetterButter
852
2
0.0(0)
0

మరమరాల(బొరుగులు)పులిహోర

Mar-15-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మరమరాల(బొరుగులు)పులిహోర రెసిపీ గురించి

టిఫిన్ వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • దక్షిణ భారతీయ
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. మరమరాలు 1పడి
  2. టమోటా 1
  3. పచ్చిమిర్చి 3
  4. ఉప్పు తగినంత
  5. పసుపు కొద్దిగ
  6. కొత్తిమీర 2రెమ్మలు
  7. కరివేపాకు 5ఆకులు
  8. నిమ్మకాయ సగం
  9. నూనె 3స్పూన్
  10. ఉల్లిపాయ సగం
  11. కొబ్బెర కొద్దిగ
  12. పప్పులు 3స్పూన్

సూచనలు

  1. మరమరాలు
  2. కావాల్సినవి
  3. కొబ్బెర,పచ్చిమిర్చి,ఉప్పు,పప్పులు దంచాలి
  4. గోళం లో నూనె వేసి కరివేపాకు,ఉల్లిపాయ,టమోటా,వేయించి పసుపు వేయాలి.
  5. దంచిన కారం ను వేసి కలపాలి.
  6. గ్యాస్ అఫ్ చేసి నిమ్మరసం వేయాలి.
  7. మరమరలు నీళ్ల లో తడిపి పెట్టుకోవాలి.
  8. మరమరలను వేసి బాగా కలుపుకొని కొత్తిమీర చల్లుకోవాలి.
  9. మరమరాల (బొరుగులు) పులిహోర రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర