BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / దోసకాయ పచ్చడి

Photo of CUCUMBER CHUTNEY by Prathyusha Mallikarjun at BetterButter
0
0
0(0)
0

దోసకాయ పచ్చడి

Mar-15-2019
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోసకాయ పచ్చడి రెసిపీ గురించి

దోసకాయ లో విటమిన్ సి ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. దోసకాయ 1 పెద్దది
  2. పచ్చి మిర్చి 3 కాయలు
  3. చింతపండు సరిపడా
  4. జీలకర్ర
  5. వెల్లులి 2 రెబ్బలు
  6. ఉప్పు తగినంత
  7. కరేపాకు
  8. తాలింపు దినుసులు
  9. నూనె 2 స్పూన్ లు

సూచనలు

  1. దోసకాయ ముక్కలు, పచ్చి మిర్చి చీలికల ను ఒక బాండీలో నూనె వేసి మగ్గనివ్వాలి .
  2. చల్లారాక పై మిశ్రమం లో జీలకర్ర,చింతపండు, ఉప్పు,వెల్లులి రెబ్బలు, వేసి రోట్లో రుబ్బుకోవాలి.
  3. చల్లారే లోపు వేరే బాండీలో తాలింపు రెడి చేసుకోవాలి.అందులోనే కరేపాకు వేసుకోవాలి.
  4. రుబ్బుకున్న మిశ్రమంలో తాలింపు వేసుకుంటే దోసకాయ పచ్చడి రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర