హోమ్ / వంటకాలు / మామిడి కాయ పచ్చడి ముక్కలు

Photo of MANGO PICKLE by Prathyusha Mallikarjun at BetterButter
669
1
0.0(0)
0

మామిడి కాయ పచ్చడి ముక్కలు

Mar-15-2019
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడి కాయ పచ్చడి ముక్కలు రెసిపీ గురించి

ఇది ఒక ఇన్స్టంట్ పచ్చడి .2 రోజులు కంటే ఎక్కువ నిలువ ఉండదు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. పచ్చి మామిడి కాయ 1 పెద్దది
  2. ఉప్పు 2 స్పూన్లు
  3. కారం 2 స్పూన్ల
  4. తాలింపు దినుసులు
  5. కరేపాకు
  6. నూనె

సూచనలు

  1. మామిడి కాయ ను సన్నగా ముక్కలు చేసుకోవాలి.
  2. వాటిలో ఉప్పు,కారం వేసి కలుపుకోవాలి.
  3. ఒక బాండీలో తాలింపు వేసుకోవాలి.అందులో కరేపాకు కూడా వేసుకోవాలి.
  4. పై మిశ్రమంలో తాలింపు వేసి కలుపుకోవాలి.
  5. మామిడికాయ పచ్చడి ముక్కలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర