మసాలా పల్లి పకోడీ | MASALA PEANUTS Recipe in Telugu

ద్వారా Prathyusha Mallikarjun  |  15th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of MASALA PEANUTS by Prathyusha Mallikarjun at BetterButter
మసాలా పల్లి పకోడీby Prathyusha Mallikarjun
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

4

0

మసాలా పల్లి పకోడీ వంటకం

మసాలా పల్లి పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make MASALA PEANUTS Recipe in Telugu )

  • పల్లిలు 1కప్పు
  • శనగపిండి తగినంత
  • ఉప్పు తగినంత
  • కారం సరిపడా
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్
  • గరం మసాలా చిటికెడు
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా

మసాలా పల్లి పకోడీ | How to make MASALA PEANUTS Recipe in Telugu

  1. ఒక బేసిన్ లో పల్లిలు,శనగపిండి,ఉప్పు ,కారం,గరం మసాలా, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి.
  2. అందులో కొద్దిగా నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి.
  3. వాటిని నూనె వేడిఎకక సన్నని మంట మీద ఒకటి వేస్తూ వేయించుకోవాలి.
  4. మసాల పల్లి పకోడీ రెడి.

Reviews for MASALA PEANUTS Recipe in Telugu (0)