హోమ్ / వంటకాలు / క్యారెట్ హల్వా

Photo of Carrot halwa by Gadige Maheswari  at BetterButter
531
4
0.0(0)
0

క్యారెట్ హల్వా

Mar-15-2019
Gadige Maheswari
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ హల్వా రెసిపీ గురించి

క్యారెట్ హల్వా చాలా హేల్దీ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. క్యారెట్ తురుము - 2 కప్పులు
  2. పంచదార - 1 కప్
  3. నెయ్యి - 1 కప్
  4. జీడిపప్పు ఎండు ద్రాక్ష - 1/2 కప్
  5. పాలు - 1 కప్
  6. యాలకుల పొడి కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఒక పాత్రలో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు ఎండు ద్రాక్షను వేయించి పక్కన పెట్టుకోవాలి
  2. అదే బాణలిలో నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి బాగా వేయించాలి.
  3. ఇది వేగిన తర్వాత అందులో పంచదార వేసి కరిగేంత వరకు ఉడికించాలి.
  4. ఆ తర్వాత పాలు పోసి ఇంకి పోయెంత వరకు మెత్తగా ఉడికించాలి.
  5. చివరికి యాలకుల పొడిని నెయ్యిలో వేయించిన జీడిపప్పు ఎండు ద్రాక్షను వేసి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర