హోమ్ / వంటకాలు / ఆనియన్ రింగ్స్

Photo of ONION rings by Annapurna jinkala at BetterButter
634
1
0.0(0)
0

ఆనియన్ రింగ్స్

Mar-15-2019
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆనియన్ రింగ్స్ రెసిపీ గురించి

పిల్లలకి ఈవెనింగ్ స్నాక్స్ గా క్రంచీగా యుమ్య్ టాస్ట్య్ రింగ్స్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. ఆనియన్ రింగ్స్ కప్
  2. మైదాపిండి కప్
  3. కార్న్ ఫ్లోర్ కప్
  4. బ్రెడ్ క్రంబ్స్ కప్
  5. ఉప్పు స్పూన్
  6. మిరియాలపొడి హాఫ్ స్పూన్
  7. చాట్ మసాలా హాఫ్ స్పూన్
  8. పాలు హాఫ్ కప్
  9. నూనే వేయించడానికి సరిపడా
  10. టొమాటో సాస్ 3 స్పూన్స్

సూచనలు

  1. ఉల్లిపాయరింగ్స్ అన్ని రెడీగా పెట్టు కోవాలి
  2. పాలు తగినన్ని
  3. పిండులు అన్నీ ఒక ప్లేటులోకి వేసుకొని
  4. తగినన్ని పాలు పోసి జారుగా కలుపుకోవాలి
  5. కలుపుకున్న పిండి
  6. ఆనియన్ రింగ్స్ ,పిండిలో అద్ది,బ్రెడ్ క్రంబ్స్ లో అద్ధి ,మళ్ళీ పిండిలో అద్ది నూనెలో వేసి
  7. నూనెలో వెసి రెండువైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై చెయ్యాలి
  8. వేయించిన ఆనియన్ రింగ్స్
  9. టమాటో కెట్చప్ తో సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర