టమోటా పచ్చడి | Tomato pachadi Recipe in Telugu
టమోటా పచ్చడిby Chinnaveeranagari Srinivasulu
- తయారీకి సమయం
5
నిమిషాలు - వండటానికి సమయం
15
నిమిషాలు - ఎంత మందికి సరిపోవును
5
జనం
2
0
3
About Tomato pachadi Recipe in Telugu
టమోటా పచ్చడి వంటకం
టమోటా పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato pachadi Recipe in Telugu )
- టమోటా 5
- మెంతులు పావు స్పూన్
- జీలకర్ర పావు స్పూన్
- కరివేపాకు 5ఆకులు
- కొత్తిమీర కొద్దిగ
- నూనె 3స్పూన్
- కారం అర స్పూన్
- పసుపు కొద్దిగ
- ఉప్పు తగినంత
- వెల్లుల్లి పాయ 1
టమోటా పచ్చడి | How to make Tomato pachadi Recipe in Telugu
నా చిట్కా:
10 రోజుల వరకు నిలువ ఉంటుంది.ఇంకా పులుపు కావాలనుకుంటే చింతపండు వేసుకోవచ్చు.
ఇలాంటి వంటకాలు
Featured Recipes
Featured Recipes
6 Best Recipe Collections