హోమ్ / వంటకాలు / టమోటా పచ్చడి

Photo of Tomato pachadi by Chinnaveeranagari Srinivasulu at BetterButter
147
3
0.0(0)
0

టమోటా పచ్చడి

Mar-15-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమోటా పచ్చడి రెసిపీ గురించి

టమోటా ని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 5

  1. టమోటా 5
  2. మెంతులు పావు స్పూన్
  3. జీలకర్ర పావు స్పూన్
  4. కరివేపాకు 5ఆకులు
  5. కొత్తిమీర కొద్దిగ
  6. నూనె 3స్పూన్
  7. కారం అర స్పూన్
  8. పసుపు కొద్దిగ
  9. ఉప్పు తగినంత
  10. వెల్లుల్లి పాయ 1

సూచనలు

  1. కావాల్సినవి
  2. గోళం లో నూనె వేసి,జీలకర్ర,మెంతులు,కరివేపాకు వేసి వేయించాలి.
  3. టమోటా ,ఉప్పు,పసుపు వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి.
  4. కొద్దిగ ఉడికాక వెల్లుల్లి ,కారం వేసి కలపాలి.
  5. అంత బాగా ఉడికి నూనె తేలేటప్పుడు కొత్తిమీర వేసి దించాలి.
  6. టమాట పచ్చడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర