హోమ్ / వంటకాలు / కస్టర్డ్

Photo of Custard  by Swaroop J. Santhi Jagarlapudi at BetterButter
467
4
0.0(0)
0

కస్టర్డ్

Mar-15-2019
Swaroop J. Santhi Jagarlapudi
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కస్టర్డ్ రెసిపీ గురించి

ఇది పాలతో చేసే ఒక డెసర్ట్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అర లీటర్ పాలు
  2. పంచదార....12 టేబుల్ స్పూన్స్
  3. కస్టర్డ్ పౌడర్....4 టేబుల్ స్పూన్స్
  4. యాలుకలు....3
  5. పండ్ల ముక్కలు

సూచనలు

  1. అర లీటరు కాచిన పాలనుంచి ఒక గ్లాసు పాలను చల్లార్చాలి
  2. ఆ చల్లని పాలలో కస్టర్డ్ పౌడర్ కలపి వుంచుకోవాలి.
  3. మిగతా పాలు స్టవ్ పై వుంచి దానిలో పంచదార వేసి కలపాలి.
  4. యాలుకల పౌడరును కూడా వేయాలి
  5. చివరిగా కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు పోస్తూ చిక్కబడేవరకూ కలపుకోవాలి.
  6. వేడిగా తగాలి అనుకుంటే..పైన డ్రైఫ్రూట్స్,, చెర్రీస్ వేసుకోవచ్చు.
  7. చల్లగా తాగాలి అనుకుంటే. ఫ్రడ్జ్ లో వుంచి తరువాత..నచ్చిన పండ్ల ముక్కలు వేసుకోవచ్చు
  8. దశలవారీగా ఫోటోలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర