హోమ్ / వంటకాలు / Bitter gourd curry

Photo of Bitter gourd curry by Gadige Maheswari at BetterButter
59
5
0.0(1)
0

Bitter gourd curry

Mar-16-2019
Gadige Maheswari
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • వాటితో పాటు తినేవి

కావలసినవి సర్వింగ: 3

  1. లేత కాకరకాయలు - 1/2 కేజీ
  2. ఉల్లిపాయ ముక్కలు - 1 కప్
  3. ఉప్పు - 1 స్పూన్
  4. కారం - 2 స్పూన్
  5. పసుపు చిటికెడు
  6. నూనె - 5 స్పూన్
  7. ధనియాలపొడి - 1 స్పూన్
  8. వెల్లుల్లి రెబ్బలు - గుప్పెడు
  9. ఆవాలు - 1/2 స్పూన్
  10. కరివేపాకు రెండు రెమ్మలు
  11. జీలకర్ర - 1 స్పూన్
  12. ఎండు కొబ్బరి పొడి - 3 స్పూన్

సూచనలు

  1. కాకరకాయను చెక్కు తీసి సన్నగా గుండ్రంగా కట్ చేసి ఉప్పు వేసిన నీటిలో ఉంచాలి
  2. మిక్సీలో జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కారం ఉప్పు ఎండు కొబ్బరి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు వేయకూడదు.
  3. కాకరకాయ ముక్కలను గట్టిగా పిండుకుని పెనం పై నూనె వేసి చిటికెడు ఉప్పు వేసి ఎర్రగా వేయించాలి.
  4. ఒక బాణలిలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి
  5. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు వేసి వేయించాలి.
  6. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి రెండు నిముషాలు బాగా వేయించాలి.
  7. ఇందులో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి మసాలా మొత్తం బాగా పట్టేలా కలపాలి.
  8. చివరికి ధనియాలపొడి వేసి బాగా కలుపుకోని సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Gudise Srinivas
May-01-2019
Gudise Srinivas   May-01-2019

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర