రవ్వ లడ్డులు | Rava laddu Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  16th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Rava laddu recipe in Telugu,రవ్వ లడ్డులు, Gadige Maheswari
రవ్వ లడ్డులుby Gadige Maheswari
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

13

0

రవ్వ లడ్డులు వంటకం

రవ్వ లడ్డులు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rava laddu Recipe in Telugu )

  • బొంబాయి రవ్వ - 1/4 కేజీ
  • పంచదార - 1 పెద్ద గ్లాసు
  • ఎండు కొబ్బరి పొడి - 1/2 కప్
  • గోరు వెచ్చని పాలు - 1 కప్
  • ఎండు ద్రాక్ష, జీడిపప్పు - 1/2 కప్
  • యాలకుల - 4
  • నెయ్యి - 1/2 కప్

రవ్వ లడ్డులు | How to make Rava laddu Recipe in Telugu

  1. పంచదార లో యాలకుల వేసి మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకోవాలి
  2. ఒక పాత్రలో నెయ్యి వేసి ఎండు ద్రాక్ష జీడిపప్పు ముక్కలుగా కట్ చేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
  3. అదే పాత్రలో మరి కొంచెం నెయ్యి వేసి అందులో రవ్వ ను వేసి ఎర్రగా వేయించాలి
  4. ఆ తర్వాత ఇందులోనే ఎండు కొబ్బరి పొడి వేసి 2ని వేయించి స్టౌ ఆఫ్ చేసి పంచదార నేతీలో వేయించిన జీడిపప్పు వేసి బాగా కలపాలి
  5. ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కొంచెం పాలు పోసి మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోని సర్వ్ చేయాలి.

నా చిట్కా:

రవ్వను పూర్తిగా చల్లారాక ముందే ఉండలు చేసుకోవాలి

Reviews for Rava laddu Recipe in Telugu (0)