హోమ్ / వంటకాలు / రవ్వ లడ్డులు

Photo of Rava laddu by Gadige Maheswari at BetterButter
47
3
0.0(0)
0

రవ్వ లడ్డులు

Mar-16-2019
Gadige Maheswari
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ లడ్డులు రెసిపీ గురించి

బోంబాయి రవ్వతో చేసిన లడ్డులు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బొంబాయి రవ్వ - 1/4 కేజీ
  2. పంచదార - 1 పెద్ద గ్లాసు
  3. ఎండు కొబ్బరి పొడి - 1/2 కప్
  4. గోరు వెచ్చని పాలు - 1 కప్
  5. ఎండు ద్రాక్ష, జీడిపప్పు - 1/2 కప్
  6. యాలకుల - 4
  7. నెయ్యి - 1/2 కప్

సూచనలు

  1. పంచదార లో యాలకుల వేసి మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకోవాలి
  2. ఒక పాత్రలో నెయ్యి వేసి ఎండు ద్రాక్ష జీడిపప్పు ముక్కలుగా కట్ చేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
  3. అదే పాత్రలో మరి కొంచెం నెయ్యి వేసి అందులో రవ్వ ను వేసి ఎర్రగా వేయించాలి
  4. ఆ తర్వాత ఇందులోనే ఎండు కొబ్బరి పొడి వేసి 2ని వేయించి స్టౌ ఆఫ్ చేసి పంచదార నేతీలో వేయించిన జీడిపప్పు వేసి బాగా కలపాలి
  5. ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కొంచెం పాలు పోసి మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోని సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర