హోమ్ / వంటకాలు / సిర్రిఆకు తాలింపు

Photo of Sirri aaku talimpu by Chinnaveeranagari Srinivasulu at BetterButter
1792
2
0.0(0)
0

సిర్రిఆకు తాలింపు

Mar-17-2019
Chinnaveeranagari Srinivasulu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సిర్రిఆకు తాలింపు రెసిపీ గురించి

గర్భవతులు కు చాల మంచిది.ఐరన్ వస్తుంది.ఆకులను,కాడలనూ వొలుచుకొని కడిగి ఉడకబెట్టాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. 1కట్టా సిర్రిఆకు
  2. నూనె 2స్పూన్
  3. కరివేపాకు 5ఆకులు
  4. ఉల్లిపాయ సగం
  5. ఉప్పు తగినంత
  6. పప్పులు 5స్పూన్
  7. కొబ్బెర కొద్దిగ
  8. కారం తగినంత
  9. వెల్లుల్లి రెబ్బలు 4

సూచనలు

  1. ఆకు ను కడిగి నీళ్ళు మరిగేటప్పుడు ఉప్పు కొద్దిగ వేసి ఆకు ను వేసి ఉడకనివ్వాలి.
  2. పప్పులు,కొబ్బెర,కారం,ఉప్పు,వెల్లుల్లి వేసి మిక్సీ పట్టాలి.
  3. ఆకు ను వడపోయాలి
  4. పాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయ,కరివేపాకు వేసి వేయించాలి
  5. ఆకు ను వేసి వేయించి మిక్సీ పట్టిన పొడి ని వేసి గ్యాస్ ఆఫ్ చేయాలి.
  6. ఆకు తాలింపు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర