హోమ్ / వంటకాలు / క్యారెట్ మసాలా చాట్

Photo of carrot masala chat by kalyani shastrula at BetterButter
1236
0
0.0(0)
0

క్యారెట్ మసాలా చాట్

Mar-17-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ మసాలా చాట్ రెసిపీ గురించి

స్నాక్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • సలాడ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 4క్యారెట్స్
  2. కొత్తిమీర కట్ట
  3. పుదీనా ఆకులు నాలుగు
  4. కరివేపాకు ఆకులు రెండు
  5. పచ్చిమిర్చి రెండు
  6. చాట్ మసాలా పొడి సగం చెంచా
  7. నల్లఉప్పు పావు స్పూన్
  8. కారం పావు స్పూన్
  9. ఆవాలు చిటికెడు
  10. జిలకర పావు స్పూన్
  11. పసుపు చిటికెడు
  12. ఇంగువ చిటికెడు
  13. నిమ్మరసం పది చుక్కలు

సూచనలు

  1. క్యారెట్ పొట్టుతీసి తురిమి పెట్టుకుని నల్లఉప్పు ,కారం ,చాట్ మసాలా ,అవసరమయితే సాధారణ ఉప్పు చిటికెడు వేసి నిమ్మరసం వేసి కలిపిఉంచాలి .సగం స్పూన్ నూనెలో ఆవాలు ,జిలకర ,ఉప్పు ,పసుపు ఇంగువ పచ్చిమిర్చి ,చిన్నగా తరిగిన కొత్తిమీర ,కరివేపాకు వేసి క్యారెట్ తురుములో కలుపుకోవాలి .చాలా రుచిగా ఉంటుంది .తినేవాళ్లు ఉల్లిపాయ వేసుకోవచ్చు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర