ఆనియన్ కర్రీ | Onion curry Recipe in Telugu

ద్వారా Chinnaveeranagari Srinivasulu  |  17th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Onion curry by Chinnaveeranagari Srinivasulu at BetterButter
ఆనియన్ కర్రీby Chinnaveeranagari Srinivasulu
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

9

0

ఆనియన్ కర్రీ వంటకం

ఆనియన్ కర్రీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Onion curry Recipe in Telugu )

  • 5ఉల్లిపాయలు
  • పసుపు కొద్దిగ
  • కరివేపాకు 4ఆకులు
  • నూనె 2స్పూన్
  • కొబ్బెర కొద్దిగ
  • అల్లం కొద్దిగ
  • కొత్తిమీర కొద్దిగ
  • వెల్లుల్లి 5రెబ్బలు
  • పల్లీలు పొడి 3స్పూన్
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • దనియపొడి 1స్పూన్

ఆనియన్ కర్రీ | How to make Onion curry Recipe in Telugu

  1. పాన్ పెట్టి నూనె ,కరివేపాకు వేసి ఉల్లిపాయలు వేసి,పసుపు,ఉప్పు,కారం,ధనియా పొడి,(కొబ్బెర,అల్లం,కొత్తిమీర,వెల్లుల్లి వేసి చేసిన పేస్టు )మసాలా వేసి కొద్దిగ నీళ్ళు పోయాలి.
  2. కూర కొద్దిగ ఉడికేటప్పూడు పల్లి పొడి వేసి స్టవ్ అఫ్ చేయాలి.
  3. ఆనియన్ కర్రీ రెడీ

నా చిట్కా:

రోటి లోకి చాల బాగుంటుంది.

Reviews for Onion curry Recipe in Telugu (0)