హోమ్ / వంటకాలు / ఆనియన్ కర్రీ

Photo of Onion curry by Chinnaveeranagari Srinivasulu at BetterButter
680
2
0.0(0)
0

ఆనియన్ కర్రీ

Mar-17-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆనియన్ కర్రీ రెసిపీ గురించి

ఉల్లిపాయలు ని కట్ చేసుకోవాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 5

  1. 5ఉల్లిపాయలు
  2. పసుపు కొద్దిగ
  3. కరివేపాకు 4ఆకులు
  4. నూనె 2స్పూన్
  5. కొబ్బెర కొద్దిగ
  6. అల్లం కొద్దిగ
  7. కొత్తిమీర కొద్దిగ
  8. వెల్లుల్లి 5రెబ్బలు
  9. పల్లీలు పొడి 3స్పూన్
  10. ఉప్పు తగినంత
  11. కారం తగినంత
  12. దనియపొడి 1స్పూన్

సూచనలు

  1. పాన్ పెట్టి నూనె ,కరివేపాకు వేసి ఉల్లిపాయలు వేసి,పసుపు,ఉప్పు,కారం,ధనియా పొడి,(కొబ్బెర,అల్లం,కొత్తిమీర,వెల్లుల్లి వేసి చేసిన పేస్టు )మసాలా వేసి కొద్దిగ నీళ్ళు పోయాలి.
  2. కూర కొద్దిగ ఉడికేటప్పూడు పల్లి పొడి వేసి స్టవ్ అఫ్ చేయాలి.
  3. ఆనియన్ కర్రీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర