హోమ్ / వంటకాలు / వంకాయ పచ్చిపులుసు

Photo of Brinjal pachipulusu by kalyani shastrula at BetterButter
719
1
0.0(0)
0

వంకాయ పచ్చిపులుసు

Mar-17-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ పచ్చిపులుసు రెసిపీ గురించి

పులుసు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. మూడు పొడవాటి వంకాయలు
  2. రెండు పచ్చిమిర్చి
  3. రెండు ఎండుమిర్చి
  4. స్పూన్ నువ్వులపొడి
  5. ఉసిరికాయంత బెల్లం
  6. చిటికెడు పసుపు
  7. చిటికెడు ఇంగువ
  8. కొత్తిమీర కట్ట
  9. గోళీకాయంత చింతపండు

సూచనలు

  1. ముందుగా వంకాయలు కడిగి మధ్యకు గాటుపెట్టి పుచ్చుతుందేమో అని చూసుకొని పుచ్చు లేనివి పక్కనపెట్టుకోవాలి
  2. వీటికి నూనె రాసి మంట మీద కాల్చుకోవాలి
  3. కాల్చిన వంకాయలు పైబెపొట్టు తీసి పెట్టుకొని మిక్సీలో ఒక తిప్పు తిప్పాలి .లేదా చేతితో గుజ్జుల పిసకాలి
  4. మూకుడులో పోపుకు నూనెవేసి ఆవాలు ,జిలకర ,ఇంగువ ,పసుపు ,ఎండుమిర్చి ,పచ్చిమిర్చి ,కరివేపాకు ,కొత్తిమీర వేసి పోపు చేసుకోవాలి .
  5. పలచటి చింతపండు రసం లో నువ్వులపొడి ,బెల్లం ,ఉప్పు ,వేసి బాగా కలిపి పైన తయారుచేసుకున్న పోపు వేసి కలుపుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర