హోమ్ / వంటకాలు / ఆనపకాయ గ్రేవీ

Photo of Bottle gourd gravy by kalyani shastrula at BetterButter
558
3
0.0(0)
0

ఆనపకాయ గ్రేవీ

Mar-17-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆనపకాయ గ్రేవీ రెసిపీ గురించి

కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • ఉడికించాలి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. కప్ ఆనపకాయ ముక్కలు
  2. రెండు పచ్చిమిర్చి
  3. రెండు టమాటా లు
  4. చిన్న అల్లం ముక్క
  5. దాల్చిన చెక్క చిన్న ముక్క
  6. మిరియాలు 4
  7. ఇలాయిచి 1
  8. నూనె
  9. ధనియా పొడి స్పూన్
  10. ఆవాలు సగం చెంచా
  11. జిలకర సగం చెంచా
  12. కొత్తిమీర
  13. జరివేపాకు నాలుగు ఆకులు
  14. కప్ పెరుగు
  15. ఉప్పు తగినంత
  16. కారం కొద్దిగా అవసరాన్ని బట్టి

సూచనలు

  1. ముందుగా ఆనపకాయ పొట్టు ,లోపలి గింజ భాగం తీసి పొడవుగా ముక్కలు తరిగిపెట్టుకోవాలి .పొట్టు గింజల్ని పచ్చడి చేసుకోవచ్చు .
  2. టమాటా అల్లం పచ్చిమిర్చి ,కొత్తిమీర కరివేపాకు అన్నీ ముక్కలుగా చేసి మీక్సీ లో వేసుకోవాలి
  3. ఈ విధంగా గ్రేవీ తయారవుతుంది
  4. దాల్చిన చెక్క మిర్యాలు ,ఇలాయిచి రోట్లో వేసి కచ్చాపచ్చా దంచుకోవాలి
  5. దంచిన తర్వాత
  6. మూకుడులో నూనె వేసుకొని ఆనపకాయ ముక్కలు వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి .లేదా ఆఫ్ బాయిల్ చేసి పెట్టుకోవాలి
  7. ఫ్రై చేసిన ముక్కలు
  8. మూకుడులో నెయ్యి వేసి జిలకర ఆవాలు పసుపు ఇంగువ వేసి వేయించుకోవాలి i
  9. రోట్లో నూరుకున్న దాల్చిన చెక్క మసాలా వేసి వేయించాలి .తర్వాత తయారు చేసుకున్న టమాటా గ్రేవీ వేసుకోవాలి .
  10. మూత పెట్టి ఉడికించుకోవాలి
  11. దగ్గర పడగానే కారం ఉప్పు ధనియా పొడి వేసి పెరుగు వేయాలి
  12. పెరుగు వేసికలిపాక కొద్దిసేపు మూతపెట్టి ఉడికించుకోవాలి
  13. నెయ్యి పైకి తేలుతుంబప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి,కొత్తిమీర వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి
  14. ఈ విధంగా కూర నెయ్యి పైకి తేలుతూ చిక్కగా అవుతున్నప్పుడు మరింత కొత్తిమీర వేసి కలిపి సెర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి
  15. చాలా రుచిగా ఉండే ఈ కూర chapathib,అన్నం లోకి బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర